# Telugu translation for ubiquity-slideshow-ubuntu # Copyright (c) 2010 Rosetta Contributors and Canonical Ltd 2010 # This file is distributed under the same license as the ubiquity-slideshow-ubuntu package. # FIRST AUTHOR , 2010. # msgid "" msgstr "" "Project-Id-Version: ubiquity-slideshow-ubuntu\n" "Report-Msgid-Bugs-To: FULL NAME \n" "POT-Creation-Date: 2012-03-21 12:17-0300\n" "PO-Revision-Date: 2012-04-23 03:12+0000\n" "Last-Translator: Praveen Illa \n" "Language-Team: Telugu \n" "Language: te\n" "MIME-Version: 1.0\n" "Content-Type: text/plain; charset=UTF-8\n" "Content-Transfer-Encoding: 8bit\n" "X-Launchpad-Export-Date: 2012-08-15 16:12+0000\n" "X-Generator: Launchpad (build 15801)\n" #. type: Content of:

#: slideshows/ubuntu/slides/accessibility.html:1 msgid "Customize Ubuntu" msgstr "ఉబుంటూను మలచుకోండి" #. type: Content of:

#: slideshows/ubuntu/slides/accessibility.html:8 msgid "" "At the heart of Ubuntu’s philosophy is a belief that computing is for " "everyone. With advanced accessibility tools and options like your preferred " "color scheme, text size, and language, Ubuntu is for anyone. Whoever you " "are, and wherever you are." msgstr "" "సంగణన ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉండాలనేదే ఉబుంటు ప్రాధమిక తత్వం. అందుబాటు ఉపకరణాలు మరియు " "ఇష్టమైన రంగుల విధానం, పాఠ్యం పరిమాణం, భాష ఎంపికతో ఉబుంటు ఎవరికైనా ఎక్కడవున్నవారికైనా అందరికోసం " "చేయబడింది." #. type: Content of:

#: slideshows/ubuntu/slides/accessibility.html:12 msgid "Customization options" msgstr "మలచుటకు ఎంపికలు" #. type: Content of:
  • #: slideshows/ubuntu/slides/accessibility.html:16 msgid "Appearance" msgstr "కనిపించువిధం" #. type: Content of:

    • #: slideshows/ubuntu/slides/accessibility.html:20 msgid "Assistive technologies" msgstr "తోడ్పాటు సాంకేతికాలు" #. type: Content of:

      • #: slideshows/ubuntu/slides/accessibility.html:24 msgid "Language support" msgstr "భాష తోడ్పాటు" #. type: Content of:

        #: slideshows/ubuntu/slides/browse.html:1 msgid "Browse the web" msgstr "జాలములో విహరించండి" #. type: Content of:

        #: slideshows/ubuntu/slides/browse.html:8 msgid "" "Ubuntu includes Mozilla Firefox for fast and safe web browsing. It’s easy to " "use and it’s backed by a non-profit foundation that loves the web. If you " "aren’t a Firefox fan, there are also lots of alternatives in the Ubuntu " "Software Center." msgstr "" "ఉబుంటుతో మొజిల్లా ఫైర్‌ఫాక్స్, వేగవంతమైన మరియు సురక్షితమైన జాల విహరిణిగా వుంది. దీనిని వాడటం చాలా సులభం " "మరియు దీనికి వెబ్ అంటే ఇష్టపడే లాభాపేక్షలేని సంస్థ తోడ్పాటు వుంది. మీరు ఫైర్‌ఫాక్స్ ఇష్టం లేకపోతే ఉబుంటు " "సాఫ్టువేర్ కేంద్రంలో ఇతర ప్రత్యామ్నాయాలున్నాయి." #. type: Content of:

        #: slideshows/ubuntu/slides/browse.html:12 #: slideshows/ubuntu/slides/music.html:12 #: slideshows/ubuntu/slides/office.html:12 #: slideshows/ubuntu/slides/photos.html:12 msgid "Included software" msgstr "జతగావున్న సాఫ్ట్‍వేర్" #. type: Content of:
        • #: slideshows/ubuntu/slides/browse.html:16 msgid "Firefox web browser" msgstr "ఫైర్‌ఫాక్స్ జాల విహారిణి" #. type: Content of:

          #: slideshows/ubuntu/slides/browse.html:19 #: slideshows/ubuntu/slides/photos.html:19 msgid "Supported software" msgstr "తోడ్పాటువున్న సాఫ్ట్‍వేర్" #. type: Content of:
          • #: slideshows/ubuntu/slides/browse.html:23 msgid "Flash" msgstr "ఫ్లాష్" #. type: Content of:

            • #: slideshows/ubuntu/slides/browse.html:27 msgid "Chromium" msgstr "క్రోమియమ్" #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/gethelp.html:1 msgid "Any questions?" msgstr "ఏమైనా సందేహాలున్నాయా?" #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/gethelp.html:8 msgid "" "Check out Ask Ubuntu, the best place " "to get an answer about Ubuntu. With most questions already answered, and " "thousands of people ready to help, you’ll be sorted in no time at all. And " "if you need an answer on a deadline, you can get commercial support and more " "at ubuntu.com/support." msgstr "" "ఉబుంటు సందేహాలకు ఉబుంటుని అడుగు " "పరిశీలించండి. చాలా ప్రశ్నలకి ఇప్పటికే సమాధానాలున్నాయి ఇంకా వేలమంది మీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా వుండటంతో " "మీ సమస్యచాలా త్వరగా పరిష్కరించబడుతుంది. మీకు తప్పనిసరి గడువులోపల సమాధానం కావాలంటే, మీరు వాణిజ్య " "తోడ్పాటుకి ఉబుంటు తోడ్పాటుచూడండి ." #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/gethelp.html:17 msgid "Let’s talk Ubuntu" msgstr "ఉబుంటు గురించి మాట్లాడకుందాం." #. type: Content of:
              #: slideshows/ubuntu/slides/gethelp.html:18 msgid "I'm installing #Ubuntu!" msgstr "నేను #ఉబుంటు! స్థాపిస్తున్నాను." #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/mobilise.html:1 msgid "Your own personal cloud" msgstr "మీ స్వంత వ్యక్తిగత క్లౌడ్" #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/mobilise.html:8 msgid "" "An Ubuntu One Free account " "gives you 5GB of cloud storage, so you can store and sync your files and " "photos across devices and access them wherever you are in the world. Easily " "share them with friends, family and colleagues. Take a photo on your mobile " "phone and immediately see it on your desktop, or add Music Streaming for mobile to enjoy your " "music on the move." msgstr "" "ఉబుంటు వన్ ఫ్రీ ఖాతా మీకు 5GB క్లౌడ్ " "నిల్వ వుంటుంది. దీనితో మీరు ఫైళ్లు, ఫొటోలు దాచుకొని, ఏ పరికరంతో ఎక్కడినుండైనా పొందవచ్చు. స్నేహితులతో, " "కుటుంబంతో,తోటి పనివారితో పంచుకోవచ్చు. మొబైల్ ఫోన్ లో ఫొటో తీసి రంగస్థలంపై వెంటనే చూడవచ్చు లేక సంగీత వాహినిని మొబైల్ కి జతచేసి, " "మీరు సంగీతం ఎక్కడినుండైనా విని ఆనందించవచ్చు." #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/music.html:1 msgid "Take your music with you" msgstr "మీ సంగీతం మీతో పాటే తీసుకెళ్లండి" #. type: Content of:

              #: slideshows/ubuntu/slides/music.html:8 msgid "" "Ubuntu comes with the amazing Rhythmbox music player. With advanced playback " "options and the Ubuntu One music store built in, it’s simple to queue up the " "perfect songs. And it works great with CDs and portable music players, so " "you can enjoy all your music wherever you go." msgstr "" "ఉబుంటులో అద్బుతమైన రిథమ్‌బాక్స్ సంగీత ప్రదర్శకంతో వస్తుంది. ఉన్నతమైన ప్లేబ్యాక్ ఐచ్ఛికాలు మరియు ఉబుంటు " "వన్ సంగీత దుఖాణం అంతర్నిర్మితమైనందు వల్ల, మంచి పాటలను సులభంగా వరుసలో చేర్చవచ్చు. రిథమ్‌బాక్స్ సీడీలు " "మరియు పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్లతోను బాగా పనిచేస్తుంది, అందువలన మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సంగీతాన్ని " "ఆస్వాదించవచ్చు." #. type: Content of:

              • #: slideshows/ubuntu/slides/music.html:16 msgid "Rhythmbox Music Player" msgstr "రిథమ్‌బాక్స్ సంగీత ప్రదర్శకం" #. type: Content of:

                • #: slideshows/ubuntu/slides/music.html:20 msgid "Ubuntu One Music Store" msgstr "ఉబుంటు ఒన్ సంగీత దుకాణం" #. type: Content of:

                  #: slideshows/ubuntu/slides/office.html:1 msgid "Write and present for free" msgstr "స్వేచ్ఛగా వ్రాయండి మరియు సమర్పించండి" #. type: Content of:

                  #: slideshows/ubuntu/slides/office.html:8 msgid "" "LibreOffice is a free office suite packed with everything you’ll need to " "create impressive documents, spreadsheets, and presentations. LibreOffice " "tries its best to work with other office software, and it uses the " "OpenDocument standards for far-reaching compatibility." msgstr "" "లిబ్రేఆఫీసు అనేది మీరు సృష్టించాల్సిన పత్రాలను, స్ప్రెడ్‌షీట్లను మరియు సమర్పణలను తయారుచేయుటకు ప్యాక్‌ " "చేయబడిన స్వేచ్ఛా కార్యాలయ పరిజనము. లిబ్రేఆఫీసు ఇతర కార్యాలయ సాఫ్ట్‍వేరుతో ఉత్తమంగా పనిచేయుటకు శక్తి మేర " "ప్రయత్నిస్తున్నది మరియు ఇది ఎంతో అనుకూలత ఉన్న ఒపెన్‌డాక్యుమెంట్ ప్రమాణాలను వినియోగిస్తున్నది." #. type: Content of:

                  • #: slideshows/ubuntu/slides/office.html:16 msgid "LibreOffice Writer" msgstr "లిబ్రెఆఫీస్ రైటర్" #. type: Content of:

                    • #: slideshows/ubuntu/slides/office.html:20 msgid "LibreOffice Calc" msgstr "లిబ్రెఆఫీస్ కేల్క్" #. type: Content of:

                      • #: slideshows/ubuntu/slides/office.html:24 msgid "LibreOffice Impress" msgstr "లిబ్రెఆఫీస్ ఇంప్రెస్" #. type: Content of:

                        #: slideshows/ubuntu/slides/photos.html:1 msgid "Have fun with your photos" msgstr "మీ ఫొటోలను ఆస్వాదించండి" #. type: Content of:

                        #: slideshows/ubuntu/slides/photos.html:8 msgid "" "Shotwell is a handy photo manager that is ready for your gadgets. Connect a " "camera or a phone to transfer your photos, then it’s easy to share them and " "keep them safe. If you’re feeling creative, you can try lots of photo apps " "from the Ubuntu Software Center." msgstr "" "షాట్‌వెల్ అనేది ఒక ఛాయాచిత్ర నిర్వాహకం. కెమేరా లేక ఫోనుని అనుసంధానించి మీ ఛాయాచిత్రాలను బదిలీచేయవచ్చు, ఈ విధంగా " "వాటిని సులభంగా పంచుకోవచ్చును మరియు భద్రంగా ఉంచవచ్చు. మీ సృజనాత్మక కోణాన్ని ఆవిష్కరించడానికి, ఉబుంటు " "సాఫ్ట్‍వేర్ కేంద్రం నుండి మరిన్ని ఛాయాచిత్ర అనువర్తనాలను ప్రయత్నించవచ్చు." #. type: Content of:

                        • #: slideshows/ubuntu/slides/photos.html:16 msgid "Shotwell Photo Manager" msgstr "షాట్‌వెల్ ఫొటో నిర్వాహకం" #. type: Content of:

                          • #: slideshows/ubuntu/slides/photos.html:23 msgid "GIMP Image Editor" msgstr "గింప్ చిత్ర కూర్పకము" #. type: Content of:

                            • #: slideshows/ubuntu/slides/photos.html:27 msgid "Pitivi Video Editor" msgstr "పిటివి వీడియో కూర్పకము" #. type: Content of:

                              #: slideshows/ubuntu/slides/social.html:1 msgid "Stay connected" msgstr "అనుసంధానమై ఉండండి" #. type: Content of:

                              #: slideshows/ubuntu/slides/social.html:8 msgid "" "The Ubuntu Message Indicator gives you an eagle-eye view of incoming " "messages from all applications and social networks. See at a glance when " "there’s something new to read, regardless how it arrived." msgstr "" "ఉబుంటు సందేశ సూచిక అన్ని అనువర్తనాలు మరియు సామాజిక అల్లికల నుండి లోనికి వచ్చు సందేశాలను డేగ కన్నేసి " "చూస్తుంది. చదువుటకు కొత్తగా ఏమైనా ఉంటే వాటిని క్షణాలలో చూడవచ్చు." #. type: Content of:

                              #: slideshows/ubuntu/slides/social.html:12 msgid "Supported services" msgstr "మద్దతుకల సేవలు" #. type: Content of:
                              • #: slideshows/ubuntu/slides/social.html:16 msgid "Twitter" msgstr "ట్విట్టర్" #. type: Content of:

                                • #: slideshows/ubuntu/slides/social.html:20 msgid "Facebook" msgstr "ఫేస్‌బుక్" #. type: Content of:

                                  • #: slideshows/ubuntu/slides/social.html:24 msgid "Identi.ca" msgstr "ఐడంటి.కా" #. type: Content of:

                                    #: slideshows/ubuntu/slides/usc.html:1 msgid "Find even more software" msgstr "ఇంకా మరిన్ని సాఫ్ట్‍వేర్లను కనుగొనండి" #. type: Content of:

                                    #: slideshows/ubuntu/slides/usc.html:8 msgid "" "The Ubuntu Software Center has thousands of new applications ready for your " "computer. Just type what you want or explore the categories like games, " "science, and education. It is easy to download new stuff and write reviews " "to share your experiences." msgstr "" "ఉబుంటు సాఫ్ట్‍వేర్ కేంద్రము మీ కంప్యూటరు కోసం కొన్ని వేల కొత్త అనువర్తనాలను సిద్ధంగా ఉంచింది. మీకు " "కావలసినవాటిని టంకించువచ్చును లేదా ఆటలు, విజ్ఞానము మరియు విద్య వంటి వర్గాల వారీగా కనుగొనవచ్చును. కొత్త " "వాటిని దింపుకొనుట మరియు మీ అనుభవాలను సమీక్షలు వ్రాయడం ద్వారా పంచుకొనవచ్చును." #. type: Content of:

                                    #: slideshows/ubuntu/slides/welcome.html:1 msgid "Welcome to Ubuntu 12.04 LTS" msgstr "ఉబుంటు 12.04 LTS కు స్వాగతం" #. type: Content of:

                                    #: slideshows/ubuntu/slides/welcome.html:8 msgid "" "Fast and feature-packed, Ubuntu makes your PC a delight to use. And with the " "latest version of the Unity interface, it's now easier than ever. Here are a " "few more cool new things to look out for." msgstr "" "వేగమైన మరియు చాలా సౌలభ్యాలతో కూడిని ఉబుంటు మీ పిసిని వాడటం ఆనందమయం చేస్తుంది. యూనిటీ అంతర్వర్తి తాజా " "రూపంతో, ఇంతకుముందుకన్నా మరింత సులభం. మీరు చూడాల్సిన కొత్త విషయాలలో కొన్ని." #~ msgid "Tomboy Notes" #~ msgstr "టోంబాయ్ నోట్స్" #~ msgid "LibreOffice" #~ msgstr "లిబ్రెఆఫీస్" #~ msgid "Banshee Music Player" #~ msgstr "బన్‌షీ సంగీత ప్లేయర్" #~ msgid "Customisation options" #~ msgstr "మలచుకొనుటకు అవకాశాలు" #~ msgid "Customise Ubuntu" #~ msgstr "ఉబుంటుని మలచుకో" #~ msgid "Welcome to Ubuntu 11.10" #~ msgstr "ఉబుంటు 11.10 కి స్వాగతం"